Switch to English

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఓ సామాజిక వర్గం.. ఓ కూకట్ పల్లి ఆంటీ సమూహం.. ఓ  పెయిడ్ ఆర్టిస్టుల గ్యాంగ్.. ఇన్ని రోజులపాటు ఉద్యమించడం సాధ్యమేనా.? అదీ, ‘అమరావతి రైతులు ఎలా పోతే మాకేంటి.?’ అని రాష్ట్రమంతా లైట్ తీసుకుంటే, కేవలం అమరావతి కోసం భూములిచ్చిన రైతులు మాత్రమే.. అదీ పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో వున్నవారు మాత్రమే..ఇన్ని రోజుల అణచివేతను తట్టుకుని ఇంతటి ఉద్యమాన్ని ఎలా నడిపారు.? నడుపుతున్నారు.?

 

అమరావతి మహిళల మీద లాఠీలు విరిగాయ్.. రక్తమోడారు అమరావతి ఆడపడుచులు.. అయినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమంలో ముందుకు కదిలారు. నిజానికి, అమరావతి ఉద్యమంలో మహిళల పాత్రే అత్యంత కీలకం. రాజకీయ పార్టీలు తెరవెనుకాల వుండి కొన్ని సందర్భాల్లో ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా, అమరావతి రైతులు మాత్రం.. పద్ధతిగా ఉద్యమం కొనసాగిస్తూనే వస్తున్నారు. ‘మేం అధికారంలోకి వస్తే.. అమరావతిని మరింతగా అభివృద్ధి చేస్తాం..’ అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక.. అమరావతిని పూర్తిగా పక్కన పడేసింది. అమరావతి కూడా మూడు రాజధానుల్లో ఒకటి.. అంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. అలాగైతే, అమరావతిలో కొత్తగా ఒక్క నిర్మాణమైనా గడచిన రెండేళ్ళలో ఎందుకు మొదలవలేదు, పూర్తి కాలేదు.?

 

ప్రజా వేదిక కూల్చివేత తప్ప, అమరావతిలో కొత్తగా ప్రభుత్వం చేసిందేంటి.? మహిళ కన్నీరు సమాజానికి మంచిది కాదు. అలాంటిది, పదుల సంఖ్యలో.. వందల సంఖ్యలో మహిళలు, లాఠీ దెబ్బలు తిన్నారు.. రక్తం చిందించారు.. అయినా, పాలకులకు కనీసపాటి కనికరం వున్నట్లు కనిపించడంలేదు. ఇన్ని రోజులు ఉద్యమం సజీవంగా వుండడమే అమరావతి ఉద్యమం సాధించిన అతి గొప్ప విజయం. పాలకుల మనసు బండరాయి కాబట్టి.. ఉద్యమం లక్ష్యం చేరడం ఆలస్యమవుతుందేమోగానీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రాజ్ కుంద్రా బెయిలు పిటిషన్ రద్దు..!

అశ్లీల వీడియోల కేసులో అరెస్టయిన రాజ్‌ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియడంతో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ విచారణను కోర్టు తిరస్కరించింది....

సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్...

విజయ్ కు రిలీఫ్ ఇచ్చిన కోర్టు

మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తమిళ టాప్ స్టార్ విజయ్ కు రిలీఫ్ ఇచ్చింది. లక్ష రూపాయల ఫైన్ ను గతంలో కోర్టు వేయగా...

తెలంగాణ యాసను నేర్చుకుంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని యమా స్పీడుమీద సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మరోవైపు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను...

రాజకీయం

బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై

కర్నాటక రాష్ట్ర సీఎంగా 'బసవరాజు బొమ్మై' ఖరారయ్యారు. ఈమేరకు బీజేపీ లెజిస్లేటివ్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం పదవికి యాడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ...

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు....

పవన్ కళ్యాణ్‌ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!

లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా...

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న...

జనసేనను విస్మరించిన ఏపీ బీజేపీ డైవర్షన్ రాజకీయం.!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఎదగాలనకుంటోంది రాజకీయంగా.? అన్నప్రశ్నకు బీజేపీ నేతల దగ్గరే సరైన సమాధానం లేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మాత్రమే...

ఎక్కువ చదివినవి

సమంత ‘శాకుంతలం’ లో బుల్లి తెర బ్యూటీ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ను...

పుష్ప కోసం అడల్ట్ స్టార్ ను దించుతున్నారా?

సుకుమార్ సినిమాలు అనగానే ఐటెం సాంగ్ లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆర్య నుండి మొదలుపెట్టి రంగస్థలం వరకూ సుక్కూ ఐటమ్ సాంగ్ పెట్టాడంటే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలాగే ఇప్పుడు...

రఘురామ సంగతి సరే.. విజయసాయిరెడ్డి సంగతేంటి.?

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎంత హాస్యాస్పదంగా వుంటాయో చెప్పడానికి లక్షలాది, కోట్లాది ఉదాహరణలు కన్పిస్తాయి. అయినా, జనం ఎందుకు తీవ్రమైన ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని రాజకీయాల్లో అందలమెక్కిస్తుంటారు.? ఇది మాత్రం మిలియన్ డాలర్ల...

టీవీ5 ర‌వీంద్ర నాథ్ కవరింగ్‌

జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ప‌రిధిలోని 365 గ‌జాల స్థలాన్ని మార్కెట్ రేటు క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే 365గ‌జాల స్థలాన్ని అక్ర‌మంగా విక్ర‌యించినందుకు గానూ సురేష్ బాబు అనే క‌మిటీ స‌భ్యుడు ఆ...

మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, ఉద్యోగులు అరెస్ట్‌

గతంలో ఎప్పుడు లేని విధంగా మాన్సాస్‌ ట్రస్ట్‌ ఇటీవల రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తుంది. వైకాపా ప్రభుత్వం వారు మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గా సంచయితను నియమించడంతో వివాదం మొదలైంది. అశోక్‌ గజపతి...