Switch to English

ఒకేరోజు 5వేలకు పైగా కేసులు.. లక్షకు చేరువగా..

కరోనా నియంత్రణ కోసం భారత్ లో లాక్ డౌన్ నాలుగో దశ మొదలైంది. కానీ అనూహ్యంగా ఒక్కరోజులోనే ఏకంగా 5,242 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మనదేశంలోకి కరోనా వచ్చిన తర్వాత ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 96,169కి చేరగా.. ఇప్పటివరకు 3,029 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం నమోదైన 5,242 కేసుల్లో 2,347 కేసులు ఆ రాష్ట్రంలోనివే. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 33వేలు దాటింది. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి.

ఇప్పటివరకు 36,824 మంది కోలుకోగా.. దేశంలో రికవరీ రేటు 38.29 శాతంగా ఉంది. దాదాపు రెండు నెలలుగా దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నా.. కేసుల సంఖ్య లక్షకు చేరువ కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి లాక్ డౌన్ ఉండటం వల్లే వైరస్ వ్యాప్తిని ఈ మేరకైనా అడ్డుకోగలిగామని, లేకుంటే అమెరికాలో పరిస్థితి ఎలా ఉందో, అంతకంటే దారుణంగా ఇక్కడి పరిస్థితులు ఉండేవని పలువురు చెబుతున్నారు.

అయితే, లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ, పలు సడలింపులు ఇవ్వడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందనే వాదనా వినిపిస్తోంది. ఇది చాలా కీలకమైన సమయమని, సడలింపులు ఇచ్చే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీచేసింది. కానీ సుదీర్ఘ కాలం లాక్ డౌన్ పొడిగించడం కూడా మంచిది కాదని, దాని వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతోపాటు ఆకలిచావులు కూడా పెరిగే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగిస్తూ సడలింపులు ఇస్తున్నారు. తాజాగా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన జోన్లలో చాలావాటికి వెసులుబాట్లు కల్పించారు. కొన్నింటిపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేశారు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...

కరోనా ఎఫెక్ట్: ముస్లీమ్ సోదరుల రంజాన్ సెలబ్రేషన్స్ లో వచ్చిన మార్పులు.!

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్‌ తో బతుకుతుంది. ఈ సమయంలో ఒక పండుగ లేదు ఒక వేడుక లేదు. సాదారణంగా అయితే ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ముస్లీంలు...

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్...

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ - లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే...