సంచలనం సృష్టించిన సైదాబాద్ కు చెందిన ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటనలో పోలీసులు వేగం పెంచారు. సర్వత్రా వస్తున్న విమర్శలు నేపథ్యంలో నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. 500 మంది పోలీసులు తమ వేట కొనసాగిస్తున్నారు. ఈనెల 10న బాలాపూర్ ప్రాంతంలో తిరిగినట్టు సీసీ టీవీ ఫుటేజీలు లభ్యం కావడంతో ఆదిశగా గాలింపు చేపట్టారు. టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. డీజీపీ మహేందర్ రెడ్డి మూడు కమీషనరేట్ల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్, లేబర్ అడ్డాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. నిందితుడికి మద్యం అలవాటు ఉందన్న సమాచారం మేరకు అతడి ఆచూకీ కోసం మద్యం, కల్లు దుకాణాల వద్ద నిఘా పెట్టారు. నిందితుడు తన రూపం మార్చుకుని తిరొగొచ్చనే అనుమానంతో అతడి జుట్టు, గెడ్డంను పలు రూపాలుగా మార్చి అతడి చిత్రాలను విడుదల చేశారు పోలీసులు. నిందితుడిని పట్టించిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ప్రకటించారు. ఆచూకీ లభిస్తే.. 94906 16366 నెంబరుకు తెలపాలని కోరారు. ఈమేరకు నిందితుడి చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు ఈ చిత్రాలను రూపొందించి విడుదల చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నిందితుడి గురించి పోలీసులు తెలిపిన వివరాలు..
నిందితుడి పేరు: పల్లకొండ రాజు,
వయసు: 30 సంవత్సరాలు
ఎత్తు: 5.9 అడుగులు
నిందితుడు టోపీ పెట్టుకుని.. ఎర్ర చేతిరుమాల ముఖానికి పెట్టుకున్నాడు.
రెండు చేతులపై ‘మౌనిక’ అనే పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.
ఫ్యాంట్, షర్టు ధరించి ఉన్నాడు.
నిందితుడికి మద్యం సేవించే అలవాటు ఉంది.
మద్యం సేవించి ఆ మత్తులో రాత్రిళ్లు ఫుట్ పాత్ లపై, ఎక్కడపడితే అక్కడ నిద్రపోతాడు.
ఎవరు గుర్తుపట్టకుండ ఉండటానికి నిందితుదు మారు వేషాలతొ తిరిగే అవకాశం ఉన్నందున,
జుత్తు, గడ్డం వంటి మార్పులతో నిందితుని పోలి ఉండే చిత్రాలను విడుదల చేస్తున్నాము
గమనించగలరు. pic.twitter.com/XDM9eWfAaO— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 15, 2021
288737 840753Youre so correct. Im there with you. Your blog is surely worth a read if anyone comes throughout it. Im lucky I did because now Ive obtained a entire new view of this. I didnt realise that this issue was so important and so universal. You totally put it in perspective for me. 594456
377663 800447hello I was extremely impressed with the setup you used with this site. I use blogs my self so good job. definatly adding to bookmarks. 319176
603056 296636Should you have been injured as a result of a defective IVC Filter, you should contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 353927
723421 84943Pretty part of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Any way Ill be subscribing on your feeds or even I success you access constantly fast. 873166