డొమైన్ నేమ్ సిస్టమ్ లో సాంకేతిక లోపం కారణంగా అమెజాన్, జొమాటో, పేటీయం ఇంకా ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు చెందిన వెబ్ పోర్టల్స్ కొద్ది సమయం స్థంభించి పోయాయి. సాంకేతిక విప్లవం మొదలు అయిన తర్వాత ఇంత పెద్ద సాంకేతిక సమస్య వచ్చిందే లేదు అంటూ నిపుణులు చెబుతున్నారు. అధికారికంగా 30 వేల వెబ్ సైట్లు మరియు మొబైల్ యాప్స్ డౌన్ అవ్వడంతో ఆయా సంస్థలు కొద్ది సేపట్లోనే కొన్ని వందల కోట్లు నష్టపోయాయి అంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక సమస్య గురించిన విషయాన్ని అంచనా వేయడంలో ముందస్తుగా విఫలం అవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించడం వల్ల ఇక ముందు ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని సంస్థలు భావిస్తున్నాయి. ఇదో పెద్ద హెచ్చరికగా కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన నుండి ఖచ్చితంగా కొత్త ఆవిష్కరణలు మొదలు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
458502 555530Great write-up. I appreciate your attention to this topic and I learned a good deal 193280
900098 928922Some genuinely great weblog posts on this internet web site , thankyou for contribution. 409005
179592 323918But wanna admit that this really is really valuable , Thanks for taking your time to write this. 779364
615690 903173Oh my goodness! an exceptional post dude. A lot of thanks Nonetheless We are experiencing issue with ur rss . Dont know why Not able to sign up to it. Could there be anybody finding identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 767329