సినీ నటుడు రాజకీయ నేత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. భార్యతో విడాకుల కేసులో ఆయనకి కోర్టు భరణం విషయంలో పెద్ద షాకే ఇచ్చింది. తన భర్త నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు కనుక ఆయన సంపాదనలో తనకు వాటా అన్నట్లుగా భరణంగా నెలకు 8 లక్షల రూపాయలు ఇప్పించాలని పృథ్వీ భార్య కోర్టును ఆశ్రయించింది.
కోర్టు ఇరువురికి విడాకులు మంజూరు చేయడంతో పాటు ఆమెకు నెలకు ఎనిమిది లక్షల రూపాయలు పదో తారీకు లోపు పే చేయాలని, లేని పక్షంలో కోర్టు దిక్కార చర్యలు తీసుకోబడతాయంటూ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సినిమాలు తగ్గి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ నెలకు 8 లక్షల రూపాయలు ఆయన మాజీ భార్య కు ఇవ్వడం అంటే కాస్త కష్టమే అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
929812 151713This is excellent content material. Youve loaded this with useful, informative content material that any reader can comprehend. I enjoy reading articles that are so really well-written. 792392
Nice post. I learn something totally new and challenging on sites I stumbleupon on a daily
basis. It will always be interesting to read through articles from other authors and use
a little something from their websites.