Switch to English

హిందుస్థాన్ షిప్ యార్డు మృతులకు 50 లక్షల పరిహారం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

విశాఖలో నిన్న హిందుస్థాన్ షిప్ యార్డులో క్రేన్ కూలిపోయిన దుర్ఘటన చాలా బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ‘హిందుస్థాన్ షిప్ యార్డుకు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎన్నో షిప్స్ తయారు చేశారు. ఈ తరహా దుర్ఘటన జరగడం ఇదే ప్రథమం’ అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ప్రతి ఒక్కరి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం కంపెనీ అందిస్తుందని మంత్రి ప్రకటించారు. బాధిత కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తారని కూడా అన్నారు. ఈమేరకు ఆయన కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. మృతి చెందిన బాధితుల కుటుంబాలపై సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖ ప్రతిష్టను దెబ్బ తీసేలా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తాం. అనుకోని దుర్ఘటనలు జరుగుతూండడం బాధాకరమైన విషయం. కానీ.. ఈ విషయాన్ని సాకుగా చూపి విశాఖపై తప్పుడు ప్రచారం సరికాదు. ప్రజలకు రక్షణ కల్పిస్తాం. అది ప్రభుత్వ బాధ్యత’ అన్నారు.

6 COMMENTS

  1. 66830 281022The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as a lot as this 1. I mean, I do know it was my choice to read, even so I in fact thought youd have something attention-grabbing to say. All I hear is really a bunch of whining about something that you could fix for those who werent too busy in search of attention. 604670

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

Tollywood: ‘సినీ వార్తల్లో జవాబుదారీతనం ఉండాలి..’ TFDMA సమావేశంలో దిల్ రాజు

Tollywood: తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్(TFJA) కు అనుబంధంగా నూతనంగా తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్(TFDMA) ఏర్పాటయింది. ఆవిర్బావ సమావేశంలో పొల్గొన్న దిల్ రాజు, దామోదర్ ప్రసాద్,  ప్రసన్నకుమార్ పాల్గొని శుభాకాంక్షలు...

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి...

Hyper Adi: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు: హైప్ ఆది

Hyper Adi: పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపును ఏ శక్తులూ అడ్డుకోలేవని నటుడు హైపర్ ఆది అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనసేన (Janasena)కు స్టార్ క్యాంపెయినర్లను పవన్ కల్యాణ్ (Pawan...

Viral News: యూట్యూబ్ ఫాలోవర్లు పెరగాలని ఉపాధ్యాయుడి దారుణ చర్య

Viral News: సోషల్ మీడియా వేదికల్లో ఎంతమంది ఫాలోవర్లు అంటే అంత గొప్ప. ఇలానే ఆలోచించాడో ఉపాధ్యాయుడు. యూట్యూబ్ చానెల్లో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా ప్రశ్నా పత్రాలనే లీక్ చేసాడు. పోలీసులకు విషయం...