లిక్కర్ స్కాంలో లీలలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,674FansLike
57,764FollowersFollow

జగన్మోహన్ రెడ్డి తీరూ, సైకో మనస్తత్వం మధ్య పోలికలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పదేళ్లుగా చెబుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో కూడా జగన్ తన ఆత్మకేంద్రీకృత ఆలోచనలను రాష్ట్రానికి బహిరంగంగా చూపించాడని వారు అంటున్నారు.

తాను చేసిన తప్పులు, స్కాంలు, హత్యల కేసులు, లేదా తన నేర చరిత్రపై ప్రశ్నించిన వారిని ఇబ్బందిపెట్టడం, అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం లాగా నమ్మించడం జగన్ సహజ స్వభావం.

చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు జగన్ తప్పులను బహిర్గతం చేసిన ప్రతిసారి అక్రమ కేసులు పెట్టి వేధించాడు. గొంతు ఎత్తిన వారిని అణగదొక్కాడు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు లిక్కర్ స్కాంలో విచారణ సాగుతుండగా, జగన్ దిశలోనే అన్ని ఆధారాలు చూపుతున్నాయి. అయినా జగన్ తనపై ఉన్న ఆరోపణలను తప్పించుకోవడానికి, ఈ కేసును చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై నెట్టేస్తున్నాడు.

లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్రధారి వెంకటేష్ నాయుడు. వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు-వెంకటేష్ నాయుడు ఫోటోలు చూపించి అబద్ధ ప్రచారం చేస్తోంది. కానీ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ అని అందరికీ తెలిసిందే.

వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి డమ్మీగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయగా, వైసీపీ అనుమతి లేకుండా అది సాధ్యమేనా? జగన్ ప్రమేయం లేకుండా వెంకటేష్ నాయుడు ఇంతటి సన్నిహిత సంబంధాలు కలిగించగలడా? అసలు ప్రశ్న ఇది.

చంద్రబాబు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా కలుస్తాడు. అలాంటి సందర్భంలో తీసిన ఒక ఫోటో ఆధారంగా జగన్ చేస్తున్న దుష్ప్రచారం హాస్యాస్పదం.

వెంకటేష్ నాయుడు తన అఫిడవిట్‌లో కేవలం రూ.4.59 లక్షల వార్షిక ఆదాయం చూపించాడు. కానీ కోట్లలో డబ్బులు, లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లు… ఇవన్నీ జగన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారం లేకుండా సాధ్యమా?

ఇదే కాకుండా, గతంలో వివేకా హత్య కేసులో కూడా జగన్ మొదట చంద్రబాబుపై నెట్టేసి, తరువాత నిజం బయటపడగానే మాట మార్చిన సంగతి ప్రజలు మరచిపోలేదు. ఇప్పుడు కూడా లిక్కర్ స్కాంలో అదే పద్ధతిని పునరావృతం చేస్తున్నాడు.

ప్రకాశం బ్యారేజ్ ఘటనలో కూడా జగన్ ప్రభుత్వం నారా లోకేష్ గారిపై తప్పుడు ఆరోపణలు చేసింది. కానీ వాస్తవాలు బయటపడి ఆ కుట్ర వెనుక వైసీపీ వ్యక్తులే ఉన్నారని తేలింది.

ఇలాంటి తప్పుడు ఆరోపణలు, అబద్ధాల రాజకీయాలు, సైకో తత్వం ఉన్న జగన్‌ను రాష్ట్ర ప్రజలు 2024లోనే గట్టిగా కొట్టారు. అయినా కూడా జగన్ మారలేదు.

లిక్కర్ స్కాంను చంద్రబాబుపై నెట్టే జగన్ మూర్ఖపు ప్రయత్నాలను ప్రజలు మళ్లీ ఖండించాల్సిన సమయం వచ్చిందనీ.. కూటమి నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

సినిమా

‘పెద్ది’పై వివాదం.. నట్టి కుమార్ ఆమరణ దీక్ష హెచ్చరిక

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వైఖరిపై సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తీవ్ర...

Chiranjeevi: మెగా న్యూస్..! త్వరలో ‘చిరంజీవి పోడ్ కాస్ట్’

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దశాబ్దాలుగా భారీ ఫ్యాన్ బేస్ తోపాటు ఫ్యామిలీ...

Rukmini Vasanth: నెట్టింట రుక్మిణి వసంత్ బికినీ ఫొటోలు వైరల్..! నటి...

Rukmini Vasanth: ఇటివల హీరోయిన్లకు ఏఐ సాంకేతికత పెద్ద తలనొప్పిగా మారింది. టెక్నాలజీ సాయంతో వారి ఫొటోలను మార్పింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో...

Peddi: మళ్లీ మొదటికి..! ‘పెద్ది’కి పర్సంటేజీ కావాల్సిందే: తెలంగాణ ఎగ్జిబిటర్స్

Peddi: మరో 12రోజుల్లో విడుదలకానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి మరో చిక్కొచ్చిపడింది.’‘పెద్ది’కి ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చేమో కానీ, తెలంగాణలో పెంపులేదు. టికెట్...

‘టైటిల్ నేనే లీక్ చేస్తానేమో’.. చిరు158 షూటింగ్ స్టార్ట్

Chiranjeevi – Bobby Kolli కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #Chiru158 / #ChiruBobby2 పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’...

రాజకీయం

వైఎస్సార్ మరణంపై జగన్ కొత్త వ్యాఖ్యలు.. మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలేనా?

Y. S. Jagan Mohan Reddy చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy...

తప్పు వ్యాఖ్యల తర్వాత నాగేశ్వర్ టార్గెట్ టీడీపీనా?

Professor Nageshwar చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్‌, అమిత్ షా మధ్య జరిగినట్టుగా ప్రచారం చేసిన సమావేశ వివరాలు వాస్తవాలకు విరుద్ధమని బయటపడటంతో, ప్రొఫెసర్...

సెంట్రింగ్ కార్మికుల దీక్షకు జనసేన మద్దతు.. ప్రేమ్ కుమార్ కీలక డిమాండ్లు

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మిక...

జగన్‌పై పయ్యావుల ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ నెవ్వర్ ఎగైన్”

Payyavula Keshav వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో బీజేపీ ఎంపీ C. M. Ramesh తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో...

జగన్‌పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.. జమ్మలమడుగులో రాజకీయ వేడి

Nara Lokesh జమ్మలమడుగు పర్యటనలో వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం దత్తలూరులో నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, నేతల...

ఎక్కువ చదివినవి

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, ఐ ఫీస్ట్.. ‘డ్రాగన్’ గ్లింప్స్

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను మోసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ వారి ఎదురుచూపులకు తెర దించింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసింది. మంగళవారం...

ఈటీవీ కథనంపై డిప్యూటీ సీఎం కార్యాలయం అసహనం

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులపై ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందని...

Daily Horoscope: కర్కాటక రాశివారికి కుటుంబ ఆనందం.. ధనుస్సు రాశివారికి కొత్త అవకాశాలు

మే 20 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం విషయాల్లో...

జగన్‌కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు: నారా లోకేష్ తీవ్ర విమర్శలు

కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వైసిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రాజకీయాలు మోసం, నటన, కుట్రలతో...

రోడ్ల పనుల నుంచి గ్రీన్ షాపుల వరకు పూర్తి పారదర్శకత ఉండాలి: పవన్ కళ్యాణ్

పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతి,...