Switch to English

మీటూ.. 14 మంది పేర్లు బయట పెట్టిన నటి

ఇండస్ట్రీ ఏదైనా కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనేది చాలా కామన్‌ గా ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ ను ఎంతగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా కూడా హీరోయిన్స్ మానసిక సంఘర్షణకు లోనవుతూనే ఉన్నారు. ఎంతో మంది హీరోయిన్స్ కెరీర్‌ ఆరంభంలో కాస్టింగ్‌ కౌన్ అనుభవంను ఎదుర్కొన్నారు. ఇక ఇప్పటికి కొత్త గా ఇండస్ట్రీకి వచ్చిన వారు ఆ వేదింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మలయాళం నటి రేవతి సంపత్‌ నోరు విప్పింది. తనను ఎంతో మంది మానసికంగా వేదించడంతో పాటు లొంగ దీసుకనే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆమె ను హింసించిన వారి పేర్లు చెప్పాంటూ కొందరు డిమాండ్‌ చేశారు.

తనను మానసికంగా మరియు శారీరకంగా హింసించిన మొత్తం 14 మందితో కూడిన జాబితాను ఆమె విడుదల చేసింది. ఈ సందర్బంగా ఆమె సోషల్‌ మీడియాలో ఈ పోరాటంలో తనకు ఏం జరిగినా కూడా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ సవాల్‌ విసిరింది.

రాజేశ్‌ టచ్‌రివర్‌  (దర్శకుడు)

సిద్ధిక్‌ (నటుడు)

ఆషికి మహి(ఫొటోగ్రాఫర్‌)

సిజ్జు (నటుడు)

అభిల్‌ దేవ్‌ (కేరళ ఫ్యాషన్‌ లీగ్‌ ఫౌండర్‌)

అజయ్‌ ప్రభాకర్‌ (డాక్టర్‌)

ఎంఎస్‌ పదూష్‌ (అబ్యూసర్‌)

సౌరబ్‌ కృష్ణన్‌ (సైబర్‌ బల్లీ)

నందు అశోకన్‌ (డివైఎఫ్‌ఐ కమిటీ మెంబర్‌)

మాక్స్‌వెల్‌ జోస్‌ (షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌)

షానుబ్‌ కరావత్‌ (యాడ్‌ డైరెక్టర్‌ )

రాగేంద్‌ పై (క్యాస్టింగ్‌ డైరెక్టర్‌)

సరున్‌ లియో (ఈఎస్‌ఎఎఫ్‌ బ్యాంక్‌ ఏజెంట్‌)

బిను (సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పొన్‌తూరా స్టేషన్‌, తిరువనంతపురం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రాజ్ కుంద్రా బెయిలు పిటిషన్ రద్దు..!

అశ్లీల వీడియోల కేసులో అరెస్టయిన రాజ్‌ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియడంతో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ విచారణను కోర్టు తిరస్కరించింది....

సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్...

విజయ్ కు రిలీఫ్ ఇచ్చిన కోర్టు

మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తమిళ టాప్ స్టార్ విజయ్ కు రిలీఫ్ ఇచ్చింది. లక్ష రూపాయల ఫైన్ ను గతంలో కోర్టు వేయగా...

తెలంగాణ యాసను నేర్చుకుంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని యమా స్పీడుమీద సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మరోవైపు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను...

రాజకీయం

బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై

కర్నాటక రాష్ట్ర సీఎంగా 'బసవరాజు బొమ్మై' ఖరారయ్యారు. ఈమేరకు బీజేపీ లెజిస్లేటివ్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం పదవికి యాడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ...

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు....

పవన్ కళ్యాణ్‌ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!

లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా...

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న...

జనసేనను విస్మరించిన ఏపీ బీజేపీ డైవర్షన్ రాజకీయం.!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఎదగాలనకుంటోంది రాజకీయంగా.? అన్నప్రశ్నకు బీజేపీ నేతల దగ్గరే సరైన సమాధానం లేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మాత్రమే...

ఎక్కువ చదివినవి

మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, ఉద్యోగులు అరెస్ట్‌

గతంలో ఎప్పుడు లేని విధంగా మాన్సాస్‌ ట్రస్ట్‌ ఇటీవల రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తుంది. వైకాపా ప్రభుత్వం వారు మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గా సంచయితను నియమించడంతో వివాదం మొదలైంది. అశోక్‌ గజపతి...

చంద్రబాబూ.. కావాలంటే రాజీనామాలు చేయించుకోండి.. మాకేంటి?: సజ్జల

ప్రత్యేక హోదా పై చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలంటే చేయించుకోవచ్చని.. వైసీపీ ఎంపీల రాజీనామా ఎందుకు డిమాండ్ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి అన్నారు. ప్రతిదానికీ రాజీనామాలకు రెడీ...

భర్త వీర్యం కోసం కోర్టుకెక్కిన భార్య..! సేకరించిన కాసేపటికే భర్త మృతి..!!

కరోనాతో చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని ఆమధ్య ఓ మహిళ కోర్టుకెక్కింది. కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్ కు చెందిన...

జగనన్న రాజ్యాంగం: గోడు వెల్లబోసుకుంటే.. గూడు కూల్చేశారు.!

అక్రమ కట్టడాల పేరుతో కూల్చేడే తప్ప.. కట్టుడు ఆలోచన అధికార వైసీపీకి లేదా.? జగన్ హయాంలో కూలినవెన్ని.? కడుతున్నవెన్ని.? ఓ యువతి, ప్రభుత్వ దాష్టీకాన్ని నిరసిస్తూ, విపక్ష నేతల వద్ద తన ఆవేదనను...

కాంగ్రెస్ లో చేరనున్న కత్తి కార్తీక

ప్రముఖ టివి యాంకర్ కత్తి కార్తీక, బిగ్ బాస్ 1 లో పాల్గొని ఫేమ్ సంపాదించింది. గత రెండేళ్ల నుండి కార్తీక రాజకీయంగా పైకి రావడానికి కృషి చేస్తోంది. దుబ్బాక నియోజకవర్గం ప్రధానంగా...